Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ustaad Bhagat Singh First Look Poster Is Creating Havoc All Over

Ustaad: ఫస్ట్ లుక్ అదిరింది… హరీష్ శంకర్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేస్తాడా?

Published Date :May 11, 2023 , 12:30 pm
By Shiva Kranthi
Ustaad: ఫస్ట్ లుక్ అదిరింది… హరీష్ శంకర్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేస్తాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్ చేస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలిసిన పవన్ అభిమాని హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇలానే కదా ఉండాలి, ఇలా కాదా ఎంటర్టైన్ చెయ్యల్సింది అనిపించే రేంజులో హరీష్ శంకర్, పవన్ ని ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా కొట్టిన హిట్ దశాబ్దం పాటు రీసౌండ్ లా వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించినట్లు ఇంకొకరు చూపించలేరు అనే కామెంట్ పుష్కర కాలంగా వినిపిస్తూనే ఉంది.

ఈ మాటని మరో పుష్కరం పాటు వినిపించేలా చెయ్యడానికి హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లు కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఇటివలే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అవ్వగానే అభిమానుల అంచనాలు, ట్రేడ్ వర్గల లెక్కలు ఆకాశాన్ని తాకాయి. ఆకాశం మాకు హద్దు కాదు అని చాటి చెప్తూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫాన్స్ కి మరింత కిక్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ ముస్లిమ్స్ ఉండగా… ఫోర్ గ్రౌండ్ లో పోలిస్ బ్యారికేడ్ పైన చెయ్ పెట్టి, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. షర్ట్ బటన్స్ అన్నీ వదిలేసి, ఒక్కటి మాత్రమే పెట్టి… బ్లాక్ గాగుల్స్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసాడు.

టికెట్ వర్త్ పోస్టర్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో పవన్ ఫాన్స్ అంతా హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు మావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజమే నిన్నటి వరకూ పవన్ ఫాన్స్  హరీష్ శంకర్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. గోల చేసిన వాళ్లతోనే గుడి కట్టినా తప్పులేదు అనే రేంజ్ కాంప్లిమెంట్స్ అందుకోవడం గొప్ప విషయం. అందుకే అంటారు హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ ని ఇంకొకరు ప్రెజెంట్ చెయ్యలేరు. పీరియడ్. మరి ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్ అండ్ టీం ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ తో ఎలాంటి సంచనలం సృష్టిస్తారో చూడాలి.

A saviour with style and swag ❤️‍🔥

And we call him – #UstaadBhagatSingh 🔥🔥🔥

Get ready for the #UBSMassGlimpse today at 4.59 PM ❤️‍🔥❤️‍🔥❤️‍🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/ad5ISFDbl2

— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harish Shankar Pawan Kalyan
  • Harish Shankar Ustaad Bhagath Singh
  • Pawan Kalyan Ustaad Bhagath Singh
  • Ustaad Bhagat Poster
  • Ustaad Bhagat Singh First Glimpse

తాజావార్తలు

  • Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!

  • Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions