పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చే