Upendra : టాలీవుడ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేసిన ఉపేంద్ర
- 9 ఏళ్ల తర్వాత టాలెంట్ బయటకు తీస్తున్న వర్సటైల్ యాక్టర్
- డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా యుఐ రిలీజ్
- టాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ చేసిన ఉప్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో శాండిల్ వుడ్ రేంజ్ పెంచిన యాక్టర్ ఉపేంద్ర. ప్రయోగాత్మక సినిమాలతో ఫేమ్ సంపాదించాడు. ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనలో సూపర్ యాక్టర్ ఉన్నాడు కానీ అంతకు మించిన స్పెషల్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఉపేంద్ర ఈసారి యుఐ అంటూ యునీక్ స్టోరీతో వస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్లు చేసాడు ఉపేంద్ర. శాండిల్ వుడ్‌లోనే కాదు. సౌత్‌లోనే బిగ్గెస్ట్ మార్కెట్‌గా మారిన టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని తనలోని రైటర్ కమ్ డైరెక్టర్‌ను మరోసారి బయటకు తెస్తున్నాడు.
Also Read : Saregamapa : సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం మన ఖమ్మంలో!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
దాదాపు పదేళ్ల తర్వాత యుఐతో దర్శకత్వ బాధ్యతలు తిరిగి చేపట్టాడు. ఉప్పీ 2 తర్వాత ఈ సినిమాతోనే మెగాఫోన్ టచ్ చేశాడు ఈ వర్సటైల్ యాక్టర్. అంతేకాదు ఈసారి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా తనే అందిస్తూ సినిమాను తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు ప్రమోషన్లు కూడా విపరీతంగా చేసాడు. హీరోగా ఉపేంద్ర మార్క్ తెలుసు కానీ దర్శకుడిగా ఆయన రేంజ్ చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇవన్నీ కూడా క్లాసిక్ చిత్రాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అందులో రెండు తెలుగు చిత్రాలు ఓంకారం, రా ఉన్నాయి. తనకు బ్లాక్ బస్టర్ హిట్ కావాలనుకున్నప్పుడల్లా తనలోని టాలెంట్ బయటకు తీస్తుంటాడు. మరీ ఈ రోజు రిలీజ్ అయిన యుఐ ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!