Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Unni Mukundan Focuses On The Pan India Market

Mollywood : పాన్ ఇండియా మార్కెట్‌పై ఉన్ని ముకుందన్ ఫోకస్

Published Date :April 27, 2025 , 12:37 pm
By subbarao kilari
Mollywood : పాన్ ఇండియా మార్కెట్‌పై ఉన్ని ముకుందన్ ఫోకస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మార్కో మాలీవుడ్‌ చరిత్రలో ఇలాంటి వయెలెంట్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఇది మాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న మాట. బాబోయ్ ఇదేం సినిమా రా బాబు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ ఎగబడి చూశారు జనం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అడ్వంచరెస్‌కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ వంద కోట్లను కట్టబెట్టారు. ఇప్పుడు మార్కో విషయంలో రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. కొంత మంది బ్యాడ్ హాబీట్స్‌కు గురి కావడంపై రీసెంట్లీ ఓ ఫంక్షన్‌లో సోషల్ మేసెజ్ ఇచ్చాడు. సినిమాలో సీన్స్ లిబర్టీతో చేసివని మీరు అలా చేయొద్దంటూ హితవు పలికాడు.

Also Read : Tourist Family : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు

ఇదే ఫంక్షన్‌లో తన అప్ కమింగ్ చిత్రాల విశేషాలను పంచుకున్నాడు ఈ మలయాళీ యాక్టర్. గంధర్వ జూనియర్‌ గురించి చెబుతూ ఇదొక ఫాంటసీ సూపర్ హీరో పిక్చర్ అని మునుపెన్నడు మలయాళ చిత్రపరిశ్రమలో ఇలాంటి సినిమాలు రాలేదని, అలాగే ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఈ తరహా కాన్సెప్ట్ పిక్చర్ వచ్చి ఉండకపోవచ్చునని అంటున్నాడు. ఇదే కాదు మలయాళం క్లాసిక్ మూవీ ప్రేమలు ఫేం ఆల్ఫాన్సో పుత్రేన్‌తో నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. చూడబోతే మార్కో తరహాలోనే పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నాడు మాలీవుడ్ హీరో. ఆల్ఫాన్సో పుత్రేన్‌ రీసెంట్ టైమ్స్‌లో ట్రెండీగా మారిన పేరు. రెట్రో ట్రైలర్ కట్ వచ్చాక వార్తల్లో నిలిచాడు ఈ ఫిల్మ్ మేకర్. కార్తీక్ సుబ్బరాజుకు మంచి ఫ్రెండైన ఆల్ఫాన్సో ప్రజెంట్ తమిళంలో గిఫ్ట్ అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాతే ఉన్ని ముకుందన్ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #marco
  • Gandharva Jr.
  • The World Of Gandharvas
  • Unni Mukundan

తాజావార్తలు

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions