Dimple Hayati: డింపుల్ ఇంట్లోకి అపరిచుతులు… లిఫ్ట్ వరకూ తరిమిన కుక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు మీడియాలో వినిపిస్తున్న పేరు డింపుల్ హయాతి. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పోలీసులు డింపుల్ పైన కేసు కూడా ఫైల్ చేసారు. ఇలాంటి సమయంలో ఉత్కంఠకి తెర లేపుతూ డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు ప్రవేశించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న డింపుల్ హయతి ఇంట్లోకి గురువారం ఓ అబ్బాయి అమ్మాయి ప్రవేశించారు. వారిని గమనించిన పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో డింపుల్ పెంపుడు కుక్క ఆ అపరిచితుల వెంట పడింది. దీంతో భయపడిన వాళ్లు ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయారు, డింపుల్ పెంపుడు కుక్క వారిని లిఫ్ట్ వరకూ తరుముకుందని సమాచారం.
Read Also: Dimple Hayathi: డింపుల్ ప్రాణాలకు హాని ఉంది.. డీసీపీ బెదిరిస్తున్నాడు..?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
విషయం తెలుసుకున్న డింపుల్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. పోలీసుల విచారణలో రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని వివరించారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో డింపుల్‌ను పరామర్శించడానికి వచ్చినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ సమాచారాన్ని డింపుల్ కి ఇన్ఫార్మ్ చేసి ఆమె ఇంట్లోకి ప్రవేశించిన వారిని విడిచిపెట్టారు. డింపుల్ ఇంట్లోకి ప్రవేశించిన యువతీ యువకుల్ని కొప్పిశెట్టి సాయిబాబు, అతని బంధువు శృతిగా గుర్తించారు. వారిద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచి పెట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!