Site icon NTV Telugu

Krishna Veni: అలనాటి నటి కృష్ణవేణికి సన్మానం

Krishna Veni

Krishna Veni

ఘంటసాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఆదివారం ఉదయం అలనాటి నటి కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’, ‘కీలుగుర్రం’ చిత్రాలలో కృష్ణవేణి పాడిన పాటలను పాడి వినిపించటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు, రచయిత తణికెళ్ల భరణి కూడా పాల్గొన్నారు.

 

Exit mobile version