Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
- యష్ మాస్ క్రేజ్‌తో బాక్సాఫీస్‌పై టాక్సిక్ దాడి
- తొలి రోజే భారీ వసూళ్లతో కొత్త రికార్డులు
- యాక్షన్ విజువల్స్‌తో థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్
- కేజీఎఫ్ తర్వాత యష్ మార్కెట్ సత్తా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic First Day Collection: రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రం థియేటర్లలోకి అడుగుపెడుతూనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి, గ్రాండ్ ఓపెనింగ్‌తో రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష ఆదరణతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మైండ్-బ్లోయింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ స్థాయిని, మార్కెట్ సత్తాను ఈ అద్భుతమైన వసూళ్లు మరోసారి నిరూపించాయి.
యష్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ – థియేటర్లలో యాక్షన్ విజువల్ ఫీస్ట్
దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో యష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కనబరిచిన మాస్ స్వాగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చిత్రంలోని భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల గుండెల్లో గట్టిగా నాటుకున్నాయి. పవర్ఫుల్ విజువల్స్ , కథా నేపథ్యం విశేషంగా ఆకట్టుకోవడంతో, విడుదలైన ప్రతి మార్కెట్లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ‘టాక్సిక్’ రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన మైలురాళ్లను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు