Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ ఆట దాదాపు ముగిసినట్లే. మరి ఈ 2026 ఫస్ట్ హాఫ్ లో ఏ ఏ మూవీస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయో ? ఏ ఏ మూవీస్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చాయో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా సంక్రాంతి సినిమాలు నుంచి స్టార్ట్ చేస్తే. ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు సంక్రాంతి స్పెషల్ గా థియేటర్ ముందు క్యూ కట్టాయి. వాటిలో మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, మూవీస్ కలక్షన్స్ పరంగా అదరగొట్టేశాయి. రవితేజ ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఇక ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ది రాజా సాబ్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. ‘నారి నారి నడుమ మురారి’ కి థియేటర్ సర్దుబాట్లు సరిగ్గా చదరంగంలో భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది.
ఇలా ఫస్ట్ మంత్ అంతా పెద్ద హీరోల హవానే నడిస్తే, సెకండ్ మంత్ లో చిన్న చిన్న హీరోలు దండయాత్ర చేసారు. ట్రైలర్ తో అంచనాలు రేపిన ఫంకీ, యుఫొరియా, హే బల్వంత్, విష్ణు విన్యాసం,శ్రీ చిదంబరం ప్లాప్ అయ్యాయి. కపుల్ ఫ్రెండ్లీ ఓ మోస్తరుగా వసూలు చేసింది. మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్, మృత్యుంజయ, బ్యాండ్ మేళం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఇలా వచ్చి అలా వెళ్లాయి. శర్వా ఎన్నోఆశలు పెట్టుకున్న ‘బైకర్’ కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. రాకాస, డెకాయిట్, పాపం ప్రతాప్, ‘తిమ్మరాజు పల్లి TV ప్లాప్స్ ఖాతాలోకి వెళ్లాయి.
Also Read
- OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
- RaviTeja : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
- Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
- Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
మే నెలలో గాయపడ్డ సింహం, జెట్లీ, గోదారి గట్టుపైన, అగ్లీ స్టోరీ వంటి చిత్రాలు ప్రేక్షులకులను థియేటర్ కు రప్పించకులేకపోయాయి. ఇలా టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ టాక్ పూర్తిగా డిజాస్టర్ దిశగా నడుస్తున్న టైములో భారీ హైప్ నడుమ వచ్చిన ‘పెద్ది’ మిక్డ్స్ రివ్యూస్ వచ్చినా సాలిడ్ ఓపెనింగ్ అందుకుంది. కానీ సెకండ్ వీక్ నుండి తగ్గుతూ వస్తూ కొన్ని ఏరియాలు బయ్యర్స్ కి నష్టాలు మిగిల్చింది. ఇక ఇటీవల వచ్చిన సింగీతం, దీవాన డీసెంట్ కలెక్షన్స్ రాబట్టగా ‘మా ఇంటి బంగారం’ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చుకుంది. పొంగల్ సినిమాల తర్వాత సినిమా కొన్న ప్రతిఒక్కరికి లాభాలు తెచ్చిన ఒకే ఒక్క సినిమా మా ఇంటి బంగారం అన్ డౌటేడ్లీ మా ఇంటి బంగారం.
తాజావార్తలు
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!