NTV Telugu Site icon

Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్

Train

Train

Tollywood: ఒడిశా రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 237 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చిన ఈ ప్రమాదం లో తెలుగువారు దాదాపు 170 మంది మృతిచెందినట్లు సమాచారం. గతరాత్రి నుంచి ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ తల్లడిల్లుతోంది. దేశంలోనే ఘోరమైన యాక్సిడెంట్ గా ఈ ఘటనను పరిగణిస్తూ సినీ సెలబ్రిటిస్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు దైర్యం ప్రసాదించమని దేవుడ్ని వేడుకుంటున్నారు. ఆ తారల ట్వీట్స్ ఇవే..

Show comments