Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా డీజే టిల్లు( Dj Tillu). విమల్ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు బాయ్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఇక తనకు హిట్ ఇచ్చిన అదే సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఔరా అనిపించాడు. టిల్లు స్క్వేర్(Tillu Square) పేరుతో ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ( Sury Devara Nagavamsi) నిర్మిస్తున్నాడు. ఇకపోతే మొదటి పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్( Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran) నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Adipurush: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా టిల్లు- రాధిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి హీరోయిన్లు మారుతున్నారని, సిద్ధుతో అనుపమ కు గొడవలు అని ఏవేవి పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని సిద్దు బాయ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15( September 15) న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక పోస్టర్ లుక్ ఆకట్టుకుంటుంది. గతంలో డీజే టిల్లు పోస్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కారులో సిద్దు ఒడిలో నేహశెట్టి(Neha Shetty) కూర్చొని ముద్దు పెడుతూ కనిపించింది. ఇక ఇప్పుడు కూడా ఇదే పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాకపోతే నేహా ప్లేస్ లో అనుపమ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అనుపమ కొద్దిగా హద్దుమీరి మరీ అందాల ఆరబోత, లిప్ లాక్స్ కు ఓకే చెప్పిందని టాక్. మరి ఈసారి టిల్లు గాడి ప్రేమ వ్యవహారం.. కొత్త రాధికతో ఎలాంటి చిక్కులు తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..