Tillu Square OTT : టిల్లు గాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 125 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ ను అందుకుంది.. ఇప్పుడు ఇక ఓటీటిలోకి రాబోతుంది..
సిద్దు డైలాగులు, కామెడీ టైమింగ్, హీరోయిన్ తో అతడి కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగులో సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది.. ప్రతి సీన్ జనాలను నవ్వించే ప్రయత్నం చేశాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోందని టీమ్ ప్రకటించింది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. సరికొత్త కథతో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
ఇదిలా ఉండగా.. సినిమా ఓటీటీలోకి రావడానికి డేట్ ను ఫిక్స్ చేసుకుంది.. అనుకున్న టైం కు వచ్చేస్తుంది. ఈ నెల 26 న సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుంది.. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అఫిషియల్ ప్రకటన వచ్చేసింది.. ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..
History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰
Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb— Netflix India South (@Netflix_INSouth) April 19, 2024
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!