Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger dating Deesha Dhanuka after Disha Patani: దిశా పటానీ -టైగర్ ష్రాఫ్ మంచి జోడీగా ఉండేవారు, నిరంతరం వారి రిలేషన్ గురించే అనేక వార్తలు తెర మీదకు వస్తూ ఉండేవి. అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరూ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించనప్పటికీ ఇప్పుడు బ్రేకప్ అయిన ఏడాది తర్వాత, టైగర్ లైఫ్లోకి మరో దిశా వచ్చింది. అయితే ఆమె దిశా పటాని కాదు దిశా ధనుక. అవును నిజమే టైగర్ ష్రాఫ్ ఇప్పుడు దిశా ధనుక అనే యువతితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కూడా దీనిపై తన మౌనాన్ని వీడి దిశాతో డేటింగ్ గురించి స్పందించాడు. దిషా ధనుక తన ఫిట్‌నెస్‌ను చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. బాంబే టైమ్స్ నివేదిక ప్రకారం, టైగర్ ష్రాఫ్ దిశా ధనుకతో డేటింగ్ చేస్తున్నాడు.
Bhola Shankar: భోళా శంకర్ సినిమా నిలిపివేత.. థియేటర్ సీజ్
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్‌లో ఆమె చాలా మంచి ప్లేస్ లో ఉందని, టైగర్‌కి సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో తరచుగా సహాయపడుతుందని చెబుతున్నారు. పటాని తన నుండి విడిపోయిన తర్వాత టైగర్ దిశాతో డేటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. వారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా డేట్ చేసుకుంటున్నారని, దిశా తరచుగా టైగర్ కి స్క్రిప్ట్ గురించి సలహాలు ఇస్తూ ఉంటుందని, అలాగే ఆమె అతని ఫిట్‌నెస్‌ను కూడా చూసుకుందని అంటున్నారు. దీనిపై టైగర్ ష్రాఫ్‌ను ప్రశ్నించగా, తాను సింగిల్‌గా ఉన్నానని టైగర్ ష్రాఫ్ చెప్పాడు. ఇ టైమ్స్‌తో జరిగిన సంభాషణలో, టైగర్ మాట్లాడుతూ ‘కొన్ని నెలల క్రితం నాకు వేరొకరితో సంబంధం ఉందని నేను అనుకున్నాను, కానీ అది లేదు, నేను గత రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, దిశా పటానీ తన జిమ్ పార్ట్నర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె న స్నేహితుడిని అలెగ్జాండర్‌కు తన బాయ్‌ఫ్రెండ్‌గా పరిచయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!