Tiger dating Deesha Dhanuka after Disha Patani: దిశా పటానీ -టైగర్ ష్రాఫ్ మంచి జోడీగా ఉండేవారు, నిరంతరం వారి రిలేషన్ గురించే అనేక వార్తలు తెర మీదకు వస్తూ ఉండేవి. అయితే ఈ మధ్యనే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరూ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించనప్పటికీ ఇప్పుడు బ్రేకప్ అయిన ఏడాది తర్వాత, టైగర్ లైఫ్లోకి మరో దిశా వచ్చింది. అయితే ఆమె దిశా పటాని కాదు దిశా ధనుక. అవును నిజమే టైగర్…