Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News This Is Why Sai Pallavi Is So Craze

Sai Pallavi : ఇందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్

Published Date :July 7, 2025 , 12:52 pm
By subbarao kilari
Sai Pallavi : ఇందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు, చేయను అని గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండీషన్స్‌కు మేకర్స్ ఓకె చెబితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. మంచి కథ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను అంగీకరిస్తుంది. అందులోను ఎలాంటి ఎక్స్‌పోజింగ్, రొమాన్స్ సీన్స్ లేకుండా చూసుకుంటుంది.

Also Read : EXCLUSIVE : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. టైటిల్ ఇదే..

అందుకే సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే చాలు ఆటో మేటిక్‌గా పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులెస్తున్న సాయి పల్లవి.. ఇటీవల తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామయణ’లో సీతగా నటిస్తోంది. కానీ ఇప్పటి వరకు సాయిపల్లవి రొమాన్స్ చేసిన సినిమాలు లేవు. ముఖ్యంగా లిప్ లాక్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తాం, ఫలానా స్టార్ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పిన సరే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే అమ్మడు చాలా సినిమాలను వదిలేసుకుంది. ఇక పై కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అంతే తప్ప అవకాశాల కోసం ఏనాడు తాను పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేయలేదు సాయి పల్లవి. బహుశా అదే ఆమెకు మంచి సినిమాలు వచ్చేలా చేసింది. ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేలా చేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sai Pallavi
  • Sai Pallavi bold roles
  • Sai Pallavi movie choices
  • Sai Pallavi Movies
  • Sai Pallavi Rules

తాజావార్తలు

  • Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

  • Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?

  • Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!

  • Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!

  • PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions