Bigg Boss Nonstop : ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే స్మగ్లర్ల టాస్క్‌లో బాగా రాణించిన ఈ ఇద్దరికీ ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని చెప్పాలి.
Read Also : Radheshyam : హిలేరియస్ మీమ్ షేర్ చేసిన తమన్
Also Read
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
అఖిల్ టాప్ ప్లేస్ లో ఉంటే అరియానా మాత్రం అఖిల్ కి గట్టి పోటీ ఇస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. యాంకర్ శివ కూడా వీరిద్దరికీ మంచి ఫైట్ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న శివకు మంచి ఓటింగ్ శాతం వస్తోంది. బిందుమాధవితో ఉన్న స్నేహం కారణంగా బిందుమాధవి అభిమానుల ఓట్లు కూడా అతనికి ఎక్కువగా వస్తున్నాయి. మరోవైపు షణ్ముక్ జస్వంత్ ఫాలోవర్స్ కూడా యాంకర్ శివకే ఓటు వేస్తున్నారు. దీంతో యాంకర్ శివ సేఫ్ జోన్లో ఉన్నాడు. శ్రీరాపాక, మిత్ర శర్మ డేంజర్ జోన్ లో ఉండగా… ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!