NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

Ott

Ott

ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో  వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2  ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే  మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ  లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ ఏ ఓటీటీలో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం రండి..

 నెట్ ఫ్లిక్స్ :

పబ్లిక్ డిజార్డర్ : సీజన్ 1(హాలీవుడ్) :జనవరి 15

కింగ్డమ్ : రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ జనరల్ (హాలీవుడ్) : జనవరి 15

విత్ లవ్ మేఘన సీజన్ 1 (హాలీవుడ్) : జనవరి 15

లవర్స్ అనానిమస్ (హాలీవుడ్) : జనవరి 16

గ్జో కిట్టి సీజన్ 2(హాలీవుడ్) : జనవరి 16

బ్యాక్ ఇన్ యాక్షన్(హాలీవుడ్) : జనవరి 17

ఆహా :

అన్‌స్టాపబుల్‌ రామ్‌చ‌ర‌ణ్  – ఎపిసోడ్ 2 (జనవరి 17)

వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్ : జనవరి 17

అమెజాన్ ప్రైమ్ :

బ్లడీ యాక్స్ ఉండ్ (హాలీవుడ్) :  జనవరి 15

క్రావెన్ ది హంటర్ (హాలీవుడ్) :  జనవరి 15

సోనీ లివ్ :
పని (మలయాళం) : జనవరి 16

జీ5  : 
విడుతలై పార్ట్ 2 (తమిళ్)- జనవరి 17

జియో సినిమా : 
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ ) – జనవరి 17

Show comments