OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. వాటిలో వెట్రి మారన్ లేటెస్ట్ హిట్ విడుదల పార్ట్ -2 ప్రముఖ ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్ రానుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ ‘పాని’ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ఆవుతోంది. వీటితో పాటు నందమూరి బాలయ్య, కొణిదెల రామ్ చరణ్ ల అన్ స్టొపబుల్ ఎపిసోడ్ 2 కు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. ఏ ఏ ఓటీటీలో ఏ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం రండి..
నెట్ ఫ్లిక్స్ :
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
పబ్లిక్ డిజార్డర్ : సీజన్ 1(హాలీవుడ్) :జనవరి 15
కింగ్డమ్ : రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ జనరల్ (హాలీవుడ్) : జనవరి 15
విత్ లవ్ మేఘన సీజన్ 1 (హాలీవుడ్) : జనవరి 15
లవర్స్ అనానిమస్ (హాలీవుడ్) : జనవరి 16
గ్జో కిట్టి సీజన్ 2(హాలీవుడ్) : జనవరి 16
బ్యాక్ ఇన్ యాక్షన్(హాలీవుడ్) : జనవరి 17
ఆహా :
అన్‌స్టాపబుల్ రామ్‌చరణ్ – ఎపిసోడ్ 2 (జనవరి 17)
వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్ : జనవరి 17
అమెజాన్ ప్రైమ్ :
బ్లడీ యాక్స్ ఉండ్ (హాలీవుడ్) : జనవరి 15
క్రావెన్ ది హంటర్ (హాలీవుడ్) : జనవరి 15
సోనీ లివ్ :
పని (మలయాళం) : జనవరి 16
జీ5 :
విడుతలై పార్ట్ 2 (తమిళ్)- జనవరి 17
జియో సినిమా :
హార్లీ క్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ ) – జనవరి 17
- Tags
- Aha
- Amazon Prime
- Hotstar
- Movies
- OTT
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!