Horror Thriller: ఆకట్టుకుంటున్న ‘ది మాన్షన్ హౌస్’ కాన్సెప్ట్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు తమ చిత్రాల పోస్టర్స్ ద్వారా పలువురు దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆ వరుసలోనే నిలిచింది ‘ది మాన్షన్ హౌస్’ చిత్ర బృందం. తలారి వీరాంజనేయ సమర్పణలో బీసీవీ సత్య రాఘవేంద్ర ‘ది మాన్షన్ హౌస్’ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ మెహర్, యశ్, వృందా కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ కార్తిక్ దర్శకత్వం వహించే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్ ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. పెద్ద బంగ్లా, దాని కారిడార్ లో నిలుచున్న ఓ మహిళ, దూరంగా కొండ మీద ఊళ పెడుతున్న నక్క, ఆకాశం నుండి కిందపడుతున్న మనుషులు… బంగ్లా ముందు షెర్లాక్ హోమ్స్ ను తలపించే ఓ డిటెక్టివ్… ఈ పోస్టర్ ను చూస్తుంటే సమ్ థింగ్ స్పెషల్ గా ఈ మూవీ ఉండబోతోందని పిస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు హేమంత్ కార్తీక్, సత్య రాఘవేంద్ర చెబుతున్నారు.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!

తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!