Tollywood : గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో వస్తున్న లక్కీ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 సెన్సేషనల్ హీరోయిన్ అంటే నయన్ సారికే అని చెప్పాలి. ఆయ్, క సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడంతో హీరోలకు లక్కీ లేడీగా మారింది. ఈ సక్సెస్‌ల దెబ్బకు టాలీవుడ్‌లో మేడమ్‌కు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో భారీ గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ నేనిచ్చింది కాదు వచ్చిందంతే అంటోన్న ఈ భామ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఈ నేపధ్యంలోనే మోహన్‌లాల్ వృషభతో హ్యాట్రిక్‌పై కన్నేసింది. కాని నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
Aslo Read : Sarvam Maya : 6 ఏళ్ల తర్వాత హిట్ అందుకున్న ప్రేమమ్ హీరో ‘నివిన్ పౌలీ’
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
ఈ ఏడాది గ్యాప్ ఇచ్చినా నెక్ట్స్ ఇయర్ మాత్రం వరుస సినిమాలతో టచ్‌లో ఉంటానంటోంది నయన్ సారిక. ప్రజెంట్ తెలుగులో శ్రీ విష్ణు సరసన విష్ణు విన్యాసంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. అలాగే సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకు కూడా కమిటయ్యింది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ స్టార్ హీరో.. గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ ప్రాజెక్టు పినాకలో నటిస్తోంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీని.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. షూటింగ్, వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నెక్ట్స్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ అయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న పినాకను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..