Tharun Bhascker: తరుణ్ భాస్కర్ సినిమాలో నటించాలని ఉందా?
- తరుణ్ భాస్కర్ సినిమాలో నటించాలని ఉందా
- ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది
- కొత్త టాలెంట్‌ని డిస్కవర్ చేయడానికి నటీనటుల కోసం టీమ్ ఓపెన్ కాస్టింగ్ కాల్ని అనౌన్స్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tharun Bhascker: పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ క్రేజీ డైరెక్టర్ఇ ప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ప్రొడక్షన్ నంబర్ 2 గ త్వరలోనే తెరకెక్కనుంది. డెబ్యూ డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్, దొలముఖి సుభుల్ట్రన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, బూసమ్ జగన్ మోహన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Bunny Vasu: అల్లు అరవింద్ థియేటర్లు.. అసలు సీక్రెట్ చెప్పేసిన బన్నీవాసు
Also Read
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
- Samantha Baby Shower: 'సమంత' సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
- Akshay Kumar : 'వెల్కమ్ టుది జంగిల్' థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
మధ్యతరగతి వాళ్ల రోజువారీ జీవితాల్లో జరిగే మనస్సును కదిలించే బావోద్వేగ సన్నివేశాలతో వినోదాన్ని అందించే యూనిక్ కథాంశంతో సినిమా ఉండబోతుందట. శ్రీనివాస్ గౌడ్-శ్రీలత విడాకుల పంచాయతీకి సంబంధించిన స్టాంప్ పేపర్‌తో డిజైన్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 12-12-2024 బేస్తారం రోజున శ్రీలతకు, శ్రీనివాస్‌గౌడ్‌కు ఇడుపు కాయితం పంచాయతీ జరుగుతాంది. ఆ పంచాయతీ పెద్దలుగా, సాక్షులుగా, కుటుంబసభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి అని కాస్టింగ్ కాల్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా టెక్నికల్ టీం, ఇతర వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తాజావార్తలు
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!