Leo Audio Launch: భారీ ఎత్తున ‘లియో’ ఈవెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తితో కలిసి ఖైదీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు లోకేష్ కనగరాజ్. ఇదే జోష్‌లో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేశాడు కానీ ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మెప్పించలేకపోయింది. అందుకే.. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు ‘లియో’ సినిమాతో రాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ వంటి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్… విజయ్‌తో అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లియో ఫస్ట్ సాంగ్, అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అంచనాలను భారీగా పెంచేసింది. రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ లియో పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం లియో పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read Also: Naga Chaitanya 23: సాయి పల్లవి వచ్చేసింది… గీత ఆర్ట్స్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో లియో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 30న చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు తెలుస్తోంది. రేపో మాపో ఈ ఈవెంట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఈ ఈవెంట్‌కు విజయ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి రానున్నారు. ఇక త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ కీలక పాత్రలు చేస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!