Lalit Modi Biopic : ఐపీఎల్ పై తెలుగు నిర్మాత మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి వరుసగా బయోపిక్ లపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన ఆయన జీవిత కథల నిర్మాణం… ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయగాథ ఆధారంగా ’83’ అనే మూవీలతో కొనసాగింది. అయితే తాజాగా విష్ణు వర్ధన్ ఇందూరి మరో బయోపిక్ ను ప్రకటించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన “మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని వెండి తెరపైకి తీసుకురావడానికి తెలుగు నిర్మాత సన్నద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ IPL ఆధారంగా తెరకెక్కనుంది. ఐపీఎల్ కాన్సెప్ట్ వెనుక సూత్రధారి లలిత్ మోదీ ప్రయాణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
Read Also : Sarkaru Vaari Paata : క్రేజీ అప్డేట్… ఏం జరుగుతోందంటే?
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
“మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ సాగా” పుస్తకాన్ని ఫీచర్ ఫిల్మ్‌గా మార్చనున్నట్లు విష్ణు ఇందూరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీలో నటించబోతున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చని విష్ణు తెలిపారు.
Winning the 83 World Cup was the tip of the iceberg. The book "Maverick Commissioner" by sports journalist @BoriaMajumdar is a fascinating account of the IPL and the Man behind it Lalit Modi. Elated to announce that we are adapting this book into a feature film. @SimonSchusterIN pic.twitter.com/tLEGGCkkxn
— Vishnu Vardhan Induri (@vishinduri) April 18, 2022
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!