Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Telugu Film Chamber Election To Be Held On July 30 Dil Raju Vs C Kalyan

Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్‌.. సి.కళ్యాణ్ vs దిల్ రాజు?

Published Date :July 21, 2023 , 10:31 pm
By NTV WebDesk
Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్‌..  సి.కళ్యాణ్ vs దిల్ రాజు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Film Chamber Elections 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ఇప్పటికే ఈ నెల 14వ తేదీతో నామినేషన్ స్ఫూర్తిగా ఈ రోజుతో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి కూడా గడువు పూర్తయింది ఇక జూలై 30వ తేదీన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా సి.కళ్యాణ్, దిల్ రాజు బ్యానర్స్ మధ్య పోటీ ఉండబోతుందని, వారిద్దరూ అధ్యక్ష బరిలో కూడా దిగబోతున్నారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ కి సంబంధించి తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్ కి ఎన్నికలు జరగబోతుండగా ఇప్పటికీ ఎగ్జిబిటర్ సెక్టర్ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం అయింది. దీంతో మిగిలిన డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, తెలుగు నిర్మాతల సెక్టార్ కి ఎన్నికల జరగబోతున్నాయి.

Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి

ఇప‍్పటికే టాలీవుడ్‌లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేసిన సి.కల్యాణ్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకుని నిర్మాతల మండలిలో కీలకంగా ఉన్న దిల్ రాజు ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఫిబ్రవరిలో జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల కోసం దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఒక వర్గం మీద మరో వర్గం అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేసుకోవడం మీడియాకి ఎక్కడం హాట్ టాపిక్ అయింది. ఆ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఏకపక్షంగా గెలవడంతో ఆ విజయాన్ని చూసి నిర్మాతల మండలిని గిల్డ్ స్వాధీనం చేసుకుందని కూడా కామెంట్లు చేశారు. సి కళ్యాణ్, దిల్ రాజుల మధ్య మరో వార్ ఎలా జరుగుతుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • C Kalyan
  • Dil Raju
  • Film Chamber Elections

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions