Tejaswi Madivada: బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో రెచ్చగొడుతున్న తేజస్వి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది. ఆమె బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు ఫుల్ మీల్స్ పెడుతుంది.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. తేజస్వి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.. ఎద అందాలతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు కుర్రాళ్ల బాడీలో హీటును పెంచేస్తున్నాయి.. జనరేట్ చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. తేజస్వి అందాల ట్రీట్ కి మాత్రం పండగ చేసుకుంటున్నారు. బొద్దుగా, హాట్‌గా, సెక్సీగా, బోల్డ్ గా ఆమె ఇచ్చిన ప్రదర్శన కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. టీనేజర్లకి నిద్రలేకుండా చేస్తుంది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.. వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది..
Also Read
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీ అయ్యింది.. చివరగా `కమిట్మెంట్`అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు.. లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లను హీటేస్తున్నాయి..
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!

