Site icon NTV Telugu

Tejaswi Madivada : బికినీలో అందాలన్నీ చూపించేసిన తేజస్వి మదివాడ

Tejaswi

Tejaswi

Tejaswi Madiada : తేజస్వి మదివాడ చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. కేరింత సినిమాతో మంచి గుర్తింపు పొందింది. దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కాకపోతే ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే చేయడం వల్ల ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. మధ్యలో హర్రర్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఎంత చేసినా అమ్మడికి మాత్రం స్టార్ స్టేటస్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు.

Read Also : Aaditi Pohankar : రొమాంటిక్ సీన్లలో హీరోలే ఇబ్బంది పడుతారుః స్టార్ యాక్టర్

కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది ఈ భామ. తాజాగా మరోసారి బికీనీలో రెచ్చిపోయింది. మెరూన్ కలర్ బికినీలో తాజాగా అందాలను పూర్తిగా ఆరబోసింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఆమె చేసిన అందాల రచ్చ మామూలుగా లేదు. ఇందులో టాప్ టు బాటమ్ ఉన్న అందాలను మొత్తం బటయ పెట్టేసింది. ఆమె ఇంత ఘాటుగా చూపించడం చాలా అరుదు. ఏమీ దాచుకోకుండా చూపించేయడంతో ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version