Tejaswi Madiada : తేజస్వి మదివాడ చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. కేరింత సినిమాతో మంచి గుర్తింపు పొందింది. దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కాకపోతే ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే చేయడం వల్ల ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. మధ్యలో హర్రర్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఎంత చేసినా అమ్మడికి మాత్రం స్టార్…