మొత్తానికి ఆ హీరోయిన్.. మరక పోగొట్టుకుంది!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటి రైజా విల్సన్ గతంలో ఫేషియల్కోసం వెళ్లగా అది వికటించడంతో అందవిహీనంగా అయిన విషయం తెలిసిందే. దీంతో తన ముఖం పాడైందని ఫొటోలు కూడా షేర్ చేసింది. కంటి కింద వాపు కూడా వచ్చిందని పేర్కొంది. దీనికి కారణమైన చెన్నై చర్మనిపుణులు భైరవి సెంతిల్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన అందం పోగొట్టినందుకు వైద్యురాలు కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇదిలావుంటే, అనూహ్యంగా రైజా విల్సన్ మళ్లీ తన అందంను దక్కించుకుంది. మునుపటి మాదిరిగానే ఆమె ప్రకాశిస్తూ కనిపిస్తుంది. పూర్తిగా ఆమె కంటి కింద అయిన నల్ల మరక తొలగిపోయింది. ప్రస్తుత ఆమె కొత్త లుక్ ను అభిమానులతో పంచుకుంది.
Also Read
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!