Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Tamil Actress Amala Paul Presented With Uaes Golden Visa

గోల్డెన్ వీసా అందుకున్న కోలీవుడ్ బ్యూటీ

Published Date :December 29, 2021 , 7:35 am
By Prakash
గోల్డెన్ వీసా అందుకున్న కోలీవుడ్ బ్యూటీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్‌కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను అందించడం విశేషం.

ఈ శుభవార్తను పంచుకుంటూ అమలా పాల్ “ఇలాంటి గౌరవం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్పగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు దుబాయ్‌లో భాగమని భావిస్తున్నాను. దుబాయ్ నాకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి… నేను తరచూ సందర్శిస్తూనే ఉంటాను. దుబాయ్ అనేది అందం, విలాసవంతమైన అంశాల గురించి మాత్రమే కాదు. దేశంలోని ప్రతి వ్యక్తి దృష్టి, నినాదం, ఇది పూర్తిగా నిర్మాణాత్మకమైనది, సానుకూలమైనది. అక్కడి ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ఈ అద్భుతమైన అధికారాన్ని నాకు అందించడానికి కృషి చేసిన దుబాయ్ ప్రభుత్వానికి, అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Also Read

  • Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
  • Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు
  • Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన 'ముట్ట కలక్కి'
  • Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
Add as a preferred
source on google
https://ntvtelugu.com/allu-arjun-heads-to-goa-for-a-family-vacation-and-new-year-celebrations/

కాడవర్, ఆడు జీవితం, అధో అంధ పరవై పోలా వంటి చిత్రాలలో అమలా పాల్ కనిపించబోతోంది. ఆమె హిందీలో కూడా వెబ్ సిరీస్‌తో అరంగేట్రం చేయనుంది. అమలా పాల్ కంటే ముందు, మమ్ముట్టి, మోహన్‌లాల్, టోవినో థామస్, రాధాకృష్ణన్ పార్థిబన్, త్రిష, షారూఖ్ ఖాన్‌లతో సహా పలువురు నటులు గోల్డెన్ వీసాను అందుకున్నారు.

యూఏఈ గోల్డెన్ వీసా అనేది దీర్ఘకాలిక నివాస వీసా వ్యవస్థ.ఇది ఐదు నుండి 10 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. గడువు ముగిసిన తరువాత దానంతట అదే రెన్యూవల్ అవుతుంది. దీనిని వివిధ రంగాలలోని నిపుణులు, పెట్టుబడిదారులకు మంజూరు చేస్తారు దుబాయ్ అధికారులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amala Paul
  • Kollywood
  • Tamil Actress Amala Paul
  • UAE
  • UAE's Golden Visa

తాజావార్తలు

  • Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!

  • IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు

  • Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’

ట్రెండింగ్‌

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions