Hero Babu: హీరో మృతి.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Babu: కోలీవుడ్ సీనియర్ హీరో బాబు సెప్టెంబర్ 19న మృతి చెందిన విషయం తెల్సిందే. మనసారా వస్తుంగళెన్ అనే సినిమా కోసం డూప్ లేకుండా రిస్క్ చేసి ఫైట్ సీన్ లో ఎత్తైన ఒక ప్రదేశం నుంచి కిందకు దూకాడు. ఆ ఘటనలో ఆయన ప్రాణాలను మాత్రమే దక్కించుకోగలిగాడు. శరీరం మొత్తం జీవచ్ఛవంలా మారిపోయింది. ఇది జరిగి 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి బాబును ఆమె తల్లి ప్రేమ.. కన్నకొడుకును కంటికి రెప్పలా చూసుకొంటుంది. వెన్నుముక విరిగిపోవడంతో బాబు నడవలేని పరిస్థితి.. అయినా కూడా అతనిని ఎంతో ప్రేమగా చూసుకుంది ప్రేమ. అదే కదా తల్లిప్రేమ అంటే. ఇక దాదాపు 30 ఏళ్లు బాబును చూసుకున్న ఆమె.. కొడుకు చనిపోయాక బతకలేకపోయింది.
Bandla Ganesh: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. వీడియో రిలీజ్ చేసిన బండ్లన్న
Also Read
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
కొడుకు జీవచ్ఛవంలా ఉన్నా కూడా.. బతికి ఉన్నాడు చాలు అని అనుకుంది. అలానే కొడుకుకు సపర్యలు చేస్తూ వస్తుంది. ఇక కొడుకు చనిపోయాడని తెలిసాకా.. ఆమె తట్టుకోలేకపోయింది. బాబు కోసమే కంటతడి పెడుతూ నిద్రాహారాలు మానేయడంతో ప్రేమ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో అస్వస్థతకు లోనైన ప్రేమ అక్టోబర్ 11న కన్నుమూసింది. కొడుకు చనిపోయిన మూడు వారాలకే తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషయాన్నీ బాబు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. దీంతో ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అని చెప్పుకొస్తున్నారు. బాబు తన కెరీర్ లో 10 సినిమాల్లో నటించాడు. అతడి మొదటి సినిమా ఎన్ ఉయిర్ తొళన్. ఈ సినిమాకు దర్శక దిగ్గజుడు భారతీరాజా దర్శకత్వం వహించాడు.
తాజావార్తలు
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!