తమన్నా. ఈ హాట్ బ్యూటీ పేరు ప్రస్తుతం తెగ వినిపిస్తుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలపడం వలన సోషల్ మీడియాలో తమన్నా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత వరుస వెబ్ సిరీస్ ల విషయంలో కూడా ఈమె వార్తల్లో నిలిచింది. ఈ విధంగా తమన్నా రీసెంట్ గా బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో వరు
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో అస్సలు నటించలేదు కానీ తాజాగా బాలీవుడ్లో లవ్ మేకింగ్ స్టొరీ అయిన జి కార్ధ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి అందరికీ కూడా షాక్ ఇచ్చింది.అరుణియా శర్మ మరియు హుమీ ఆదా జామియా తెరకెక్కించిన తాజా వెబ�