Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Suriya Retro Movie Ott Rights Bagged For 80 Crores

Surya: ఆ సినిమా పోతేనేం.. సూర్య అంటేనే బ్రాండ్ అబ్బా !

Published Date :January 16, 2025 , 7:19 pm
By Mounika
  • సూర్య అంటేనే బ్రాండ్
  • ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న సూర్య “రెట్రో”
  • ఊహించని ధరకు కొనుగోలు చేసుకున్న దిగ్గజ స్ట్రీమింగ్ యాప్
Surya: ఆ సినిమా పోతేనేం.. సూర్య అంటేనే బ్రాండ్ అబ్బా !
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయినప్పటికి సూర్య అంటేనే బ్రాండ్ అబ్బా .. ఎందుకంటే

ప్రస్తుతం సూర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే టీజర్‌ రిలీజ్ కాగా. సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకోవడంతో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి హక్కులపై ఓ వార్త వైరల్ అవుతుంది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ ‘నెట్ ఫ్లిక్స్’ వారు ఈ సినిమా హిందీ మినహా మిగతా భాషలు హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా కోసం గాను నెట్ ఫ్లిక్స్ గట్టి ధరే ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 80 కోట్లకి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాన్నప్పటికి ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Surya “Retro” movie is an OTT platform fix.

తాజావార్తలు

  • War Effect : నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోన్న యుద్ధ సంక్షోభం

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions