Surekhavani: పబ్ లో తల్లీకూతుళ్ల రచ్చ.. డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అంటున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surekhavani: టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దతిగా సినిమాల్లో హీరోలకు అత్తగా, అమ్మగా కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో కనిపించినంత పద్దతిగా మాత్రం బయట కనిపించదు. మొదటి నుంచి సురేఖవాణి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. భర్త చనిపోయాక మరింత యాక్టివ్ గా మారింది. నిత్యం కూతురు సుప్రీత తో కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యింది. ఇక గతేడాది సుప్రీత బర్త్ డే వేడుకలు ఎంతో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒక పబ్ లో కూతురు బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది సురేఖావాణి. అప్పుడే కూతురుకు మందు తాగిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక దీంతో నెటిజన్స్ ఆమెపై దుమ్మెత్తిపోశారు. కూతురికి నేర్పించే పనులు ఇవేనా అంటూ ఏకిపారేశారు. ఎవరు ఎన్ని అన్నా.. ఎన్ని విమర్శలు చేసినా ఈ తల్లీకూతుళ్లు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.
Vishal: విశాల్ పెళ్లి.. మొన్న వరలక్ష్మి.. నేడు మరో హీరోయిన్.. ?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ఇక తాజాగా సుప్రీత పుట్టినరోజును ఈసారి కూడా గ్రాండ్ గానే సెలెబ్రేట్ చేసింది సురేఖావాణి. కూతురుకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. న్యూయార్క్ వీధుల్లో ఒక డిజిటల్ హోర్డింగ్ లో సుప్రీత తన తండ్రితో ఉన్న ఫోటోను పెట్టించింది. ఇక అది చూసి సుప్రీత కంటనీరు పెట్టుకుంది. ఆ తరువాత పబ్ లో తల్లి కూతుళ్లు రచ్చచేశారు. పింక్ కలర్ డ్రెస్ లో సుప్రీత అదరగొట్టింది. ఇక ఈ ఫోటోలు, వీడియోలు చూసిన అభిమానులు ఇంత ఖర్చు చేస్తున్నారు.వెకేషన్స్, పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతున్నారు వీరికి డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది కూతురును తల్లే చెడగొడుతుంది అనిచెప్పుకొస్తున్నారు. ఇక ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో వీరి పేర్లు వినిపించిన సంగతి తెల్సిందే. అయితే వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని సురేఖావాణి చెప్పుకొచ్చింది. మరి ముందు ముందు ఈ తల్లీకూతుళ్లు ఇంకెలాంటి రచ్చ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!