Suhana Khan Pics : చిట్టిపొట్టి బట్టలకు బైబై… శారీలోకి మారిన స్టార్ డాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : RC 15 : లీక్ రాయుళ్లకు మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఈ రోజు సుహానా తన తాజా చిత్రాలతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆమె మొదటిసారిగా శారీలో కన్పించడం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఎరుపు రంగు చీరలో ఆమె సొగసు అభిమానులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ ఫోటోలను షేర్ చేశారు. బ్లింగి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కూడిన డిజైనర్ ఎరుపు రంగు శారీలో, డస్కీ స్కిన్ టోన్ తో సుహానా శారీలోనూ మోడ్రన్‌గా మహాలక్ష్మీలా మారింది. పోనీటైల్లో స్టైల్ తో పాటు బ్లాక్ మెటల్ చెవిపోగులు ధరించి లుక్‌ను పూర్తి చేసింది. కాగా సుహానా అంతర్జాతీయ కామిక్స్ ఆర్చీ ఆధారంగా జోయా అక్తర్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ తో బాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఇందులో ఆమె మరో ఇద్దరు స్టార్ కిడ్స్ ఖుషీ కపూర్, అగస్త్య నందలతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!