Karisma Kapoor : తన భర్త గురించి సంచలన వ్యాక్యలు చేసిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటాము. కానీ చాలా మంది సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తాయి కానీ, లోపల మాత్రం వారు చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. ఒక్కప్పుడు ఇలాంటి అనుభవాలను బయటకు చెప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వారి వేధింపుల గురించి చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read: Sabdham : ‘శబ్దం’ మూవీ పై మంచు మనోజ్ రివ్యూ..?
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే కరిష్మా కపూర్.. ఇప్పటి తరం వారికి ఆమె అంటే ఎవరో పెద్దగా తెలియకపోవచ్చు కానీ,1990ల్లో వారికి మాత్రం ఆమె ఓ డ్రీమ్ గర్ల్. తన అందచందాలతో కరీష్మా కపూర్ ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. డ్యాన్స్ లో కానీ అందంలో గానీ హీరోయిన్ లకి గట్టి పోటీ ఇచ్చేది. అలా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే కరీష్మా, సంజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడింది. కానీ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అతనికి విడాకులిచ్చింది.అయితే తాజాగా తన భర్త నుంచి ఆమె ఎందుకు విడిపోయిందో ఇంటర్య్వూలో వివరించింది.
కరిష్మా మాట్లాడుతూ.. ‘ నా భర్త మొదట మంచిగానే ఉండేవాడు కానీ రాను రాను తనలో చాలా మార్పు చూశాను. అసలు ఊహించలేదు. ఎంతకు దిగజారాడు అంటే..తన స్నేహితుల వద్ద నన్ను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారితో నను ఆ రోజు రాత్రి గడపాలని బలవంతం చేసేవాడు. ఇలాంటి పనులు చేసి నన్ను హింసించేవాడు. వాటిని భరించలేక అతను నుంచి విడాకులు తీసుకున్న’ అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?