SS Thaman Touhces Sree Leela Cheeks at Tirumala Temple: అదేంటి తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గను తమన్ గిల్లడం ఏంటి? అని మీకు అనుమానం కలుగవచ్చు. కానీ అది నిజమే, అసలు విషయంలోకి వెళితే తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీ లీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో శ్రీ లీల పాల్గొన్నారు. దర్శనం అనంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు…