సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మెలోడీయస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పై సాగిన ‘శ్రీవల్లి’ సాంగ్ ను తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్, కంపోజిషన్ ఆహ్లాదకరంగా ఉంది. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో ఈ సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చంద్రబోస్ లోతైన సాహిత్యం ఆకట్టుకుంటుంది. పుష్ప రాజ్, శ్రీవల్లిల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. పుష్ప రాజ్ మనసులో తాను ప్రేమిస్తున్న శ్రీవల్లిపై ఉన్న ఫీలింగ్స్ ను ఈ సాంగ్ ద్వారా బయట పెట్టారు.
Read Also : పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక ‘పుష్ప: ది రైజ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ ఇప్పటికే 80 మిలియన్ల వ్యూస్ దాటి రికార్డులు కొల్లగొట్టింది. మరి ఈ సాంగ్ కూడా దూసుకెళ్తుందేమో చూడాలి. ప్రస్తుతం చిత్రీకరణం దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే పూర్తి కానుంది. ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!