Site icon NTV Telugu

Sree Leela : నడుము ఒంపులతో హీటెక్కిస్తున్న శ్రీలీల

Sree Lela

Sree Lela

Sree Leela : టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది. స్క్రీన్‌పై ఎంత ఎలిగెంట్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో మాత్రం శ్రీలీల ఎనర్జీ, స్టైల్, గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..?

సాధారణంగా శ్రీలీల గ్లామర్ షో ఎక్కువగా చేయదు. కానీ ఎప్పుడు చేస్తే అప్పుడు మాత్రం ఇంటర్నెట్ ఫైర్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు కూడా అదే లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో శ్రీలీల నడుము ఒంపులు మొత్తం చూపించేస్తోంది. ఈ మధ్య ఎద అందాలను ఆరబోయడం కూడా స్టార్ట్ చేసింది.

Read Also : Varanasi : మహేశ్ బాబు కామెంట్లపై చర్చ.. వారణాసి రేంజ్ వేరే లెవల్

Exit mobile version