Sree Leela: సినిమానే ముఖ్యం.. పరీక్షలకు డుమ్మా కొట్టిన శ్రీలీల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sree Leela Misses Final Year MBBS EXams for Guntur Kaaram Movie Shoot: టాలీవుడ్ లో ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అని అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు శ్రీ లీల. తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ అయింది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ వెళుతోంది. అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీబిజీగా షూటింగ్స్ లో పాల్గొనే ఆమె ప్రస్తుతం ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమెకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పరీక్షలు రాయడానికి వెళ్ళిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ కోసం ఆమె ఇప్పుడు పరీక్షలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం అనే సినిమా షూటింగ్ జరుగుతోంది.
Bigg Boss 7 Arrests: బ్రేకింగ్: బిగ్ బాస్ 7 అల్లర్ల కేసులో మరో 16 మంది అరెస్టు..
Also Read
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతలు ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుతున్నారు. కొద్ది రోజుల నుంచి హీరో హీరోయిన్ల మధ్య డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీ లీల పరీక్షలు రాయడానికి వెళ్లడంతో అవి పెండింగ్‌లో పడతాయని భావించిన సినిమా యూనిట్ శ్రీ లీలను సంప్రదించిందట. అయితే సినిమా కోసం పరీక్షలు త్యాగం చేసిన ఆమె తాను సప్లమెంటరీలో అయినా పరీక్షలు రాసుకుంటానని నిర్మాతలకు ఇబ్బంది కలిగితే తాను తట్టుకోలేని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు హీరోయిన్ మీద కొన్ని డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ లు చేస్తారని, రేపటి నుంచి హీరో హీరోయిన్ల మధ్య ఉన్న సీక్వెన్స్ షూటింగ్ ఉంటుందని తెలుపుతోంది. హారిక హాసిని- సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని చాలా కాలం క్రితమే దర్శక నిర్మాతలు ప్రకటించారు.
తాజావార్తలు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!