Site icon NTV Telugu

Sravanti : బీచ్ ఒడ్డున ఘాటు సొగసులు చూపిస్తున్న స్రవంతి

Sravanti

Sravanti

Sravanti :హాట్ యాంకర్ స్రవంతి నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. స్రవంతికి పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే.. ఆమె చూపించే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. అప్పట్లో చిన్న ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దాని తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజ్ తోనే తరచూ ఈవెంట్లు, షోలు చేస్తోంది.

Read Also : Trivikram Srinivas : నేను ‘సినివెన్నెల’పై కోప్పడ్డాను.. త్రివిక్రమ్ సంచలనం..

ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తన ఘాటు అందాలను మాత్రం చూపించకుండా ఉండలేకపోతోంది. తాజాగా ఆమె బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది. బీచ్ ఒడ్డున బ్రా అందాలతో దుమ్ములేపింది. ఘాటు పరువాలతో ఆమె చూపిస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఇందులో ఆమె ఎద అందాతో పాటు నడుము అందాలు కూడా బాగానే చూపించేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Nagarjuna : ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో హీరో నాగార్జున సందడి..

Exit mobile version