Sravanthi Chokkarapu : ఘాటైన పరువాలు చూపిస్తున్న స్రవంతి చొక్కారపు

  • ఓ రేంజ్ లో ఘాటు ఫొటోషూట్లు
  • ఎద అందాలతో రచ్చ
  • ఫొటోలు చూశారా
Sravanthi

Sravanthi

Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారపు రియాలిటీ షోల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. బిగ్ బాస్ తర్వాతనే ఆమెకు యాంకర్ గా మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్స్, ట్రెండీ ఫ్యాషన్‌తో రెచ్చిపోయింది.

Read Also : The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?

గ్లామర్‌తో పాటు యాటిట్యూడ్ ఉండేలా ఆమె ఫొటోలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె తన ఎద అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది. ఇంత ఘాటుగా ఆరబోస్తుందని బహుషా ఎవరూ ఊహించి ఉండరేమో. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Read Also : Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్