విజయవాడ దుర్గమ్మను దర్శించిన సోనూసూద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను వీక్షించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అంకితమైన సేవతో దేశంలో బాగా పాపులర్ అయిన రియల్ హీరోను స్వాగతించడానికి గన్నవరం విమానాశ్రయానికి అనేక మంది అభిమానులు తరలి వచ్చారు. సోనూసూద్ వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి గురువారం ఇక్కడకు వచ్చారు. యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ, విద్యావేత్తలతో పాటు సేవా కార్యకలాపాలను చేపట్టాలని సోను సూద్ సూచించారు. ప్రజలకు సేవ చేసే అలవాటును పెంపొందించుకోవాలని బాలీవుడ్ నటుడు, పరోపకారి సోనూ సూద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. తరువాత అభిమానులు ఆయనతో పాటు అంకురా హాస్పిటల్, దుర్గా టెంపుల్ వద్దకు తరలి వచ్చారు.
Read Also : మోహన్ బాబుపై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
అనంతరం ఇంద్రకీలాద్రిపై దుర్గా ఆలయాన్ని సందర్శించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించాడు. తాను ఉత్సాహంగా ఉన్నానని, దుర్గా ఆలయాన్ని సందర్శించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విజయవాడలో అంకుర ఆసుపత్రి మొదటి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాలలో అంకురా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ 11 వ కేంద్రం. ఇక్కడ మహిళలు, పిల్లలకు వైద్యం అందిస్తారు.
తాజావార్తలు
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!