Language: అజయ్-సుదీప్ మధ్యలో దూరిన సోనూ నిగమ్
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ స్పందించారు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ ‘హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు. కానీ జాతీయ భాష కాదు. నిజానికి తమిళం చాలా పురాతన భాష. సంస్కృతం, తమిళం మధ్య ఈ విషయమై చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళం అంటున్నారు’ అని చెప్పాడు. ఇతర దేశాలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, దేశంలో కొత్త సమస్యను ప్రారంభించడం వ్యర్థమని అంటున్నాడు సోనూ నిగమ్.
Also Read
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
- OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!