Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sonam Kapoor Slams Bjp Mla Sudhir Mungantiwars Remarks On Lgbtq Community

అజ్ఞాని… బీజేపీ ఎమ్మెల్యేకు స్టార్ హీరోయిన్ కౌంటర్

Published Date :December 30, 2021 , 1:16 pm
By Prakash
అజ్ఞాని… బీజేపీ ఎమ్మెల్యేకు స్టార్ హీరోయిన్ కౌంటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన స్టైల్ తో బాలీవుడ్ లో బ్యూటీ ఐకాన్ గా నిలవడమే కాదు… తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. దానిపై ఎన్ని ట్రోల్స్ ఎదురైనా ఆమె వెనక్కి మాత్రం తగ్గదు. తాజాగా అజ్ఞాని… అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసింది సోనమ్ కపూర్. రీసెంట్ గా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ వారికి సమాన అవకాశాలను కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ సుధీర్ ముంగంటివార్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

whatsapp_image_2021-12-30_at_09.07.57.jpeg

సుధీర్ ముంగంటివార్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ఆ వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో అతను మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్శిటీ చట్టం, 2016 ప్రకారం ప్రతిపాదిత సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయంపై తాజాగా స్పందించిన సోనమ్ ఎగ్జిస్ట్ ఇండియా ద్వారా వైరల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ “అజ్ఞాని నిరక్షరాస్యులు, ద్వేషపూరితం” అంటూ కౌంటర్ వేశారు. సోనమ్ మాత్రమే కాదు సన్నీ లియోన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ముంగంటివార్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మండిపడుతున్నారు.

https://ntvtelugu.com/r-narayana-murthy-meets-ap-minister-perni-nani/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP MLA Sudhir Mungantiwar
  • Bollywood
  • LGBTQ community
  • Maharashtra Public University Act 2016
  • Sonam Kapoor

తాజావార్తలు

  • KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్

  • MI vs RCB: కోహ్లీ వర్సెస్ రోహిత్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై!

  • Donald Trump: “హోర్ముజ్‌ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..

  • Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..

  • KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions