Mumbai: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం
- కళ్లద్దాలు తీయించి లోపలికి పంపించిన భద్రతా సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డ్రస్‌కు తగ్గట్టుగా ఆమె మ్యాచింగ్ బ్లాక్ గ్లాసెస్ ధరించింది. ఆమెను గుర్తుపట్టలేకపోయారు. దీంతో బ్లాక్ గ్లాసెస్ తీయించిన తర్వాతనే లోపలికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోనాక్షి సిన్హా ఇటీవలే జహీర్ ఇక్బాల్‌ను సివిల్ కోర్టులో తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. అనంతరం ముంబైలోని బాస్టిన్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. అయితే ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి సోనాక్షి సిన్హా వెళ్తోంది. అయితే సాధారణ ప్రయాణికుల మాదిరిగానే భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. సోనాక్షి వంతు వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆమెను ఐడీ కార్డు చూపించమని అడిగారు. అనంతరం ఆమె కళ్లద్దాలు తీయమని అడిగారు. దీంతో ఆమె చిరునవ్వుతో సన్ గ్లాసెస్ తీసింది. వెంటనే ఆమెను గుర్తుపట్టి లోపలికి పంపించారు. ఆమె బ్లాక్ బ్లేజర్, బ్లూ జీన్స్, మ్యాచింగ్ బ్యాగ్, బ్లాక్ గ్లాసెస్ ధరించింది.
Also Read
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
- Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ప్రస్తుతం ఇందుకు సంభందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే భద్రతా సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా తనిఖీ చేయడం శెభాష్ అంటూ కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారమే సోనాక్షి బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకుంది.
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!