“బీస్ట్” కోసం లిరిసిస్ట్ గా మారుతున్న హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్ సహాయక పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం నటుడు శివకార్తికేయన్ “బీస్ట్” కోసం లిరిక్ రైటర్ గా మారుతున్నారు. ఈ సినిమాలోని ఓ పాటకు లిరిక్స్ అందించబోతున్నాడట శివకార్తికేయన్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : పుష్ప : “దాక్కో దాక్కో మేక” సాంగ్ వచ్చేసింది !
Also Read
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, శివకార్తికేయన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ముగ్గురూ మంచి సన్నిహితులు. అనిరుధ్ రవిచందర్, శివకార్తికేయన్ కాంబోలో ‘చెల్లమా’, ‘కళ్యాణ వయసు’, ‘సో బేబీ’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరోవైపు శివకార్తికేయన్ టాలీవుడ్లో “జాతి రత్నాలు” డైరెక్టర్ కెవి అనుదీప్ దర్శకత్వంలో నిర్మితం కానున్న ఓ ద్విభాషా చిత్రంతో టాలీవుడ్ అరంగ్రేటం చేయనున్నారు.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!