Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Armaan Malik Engagement: బాలీవుడ్లోనే కాదు తెలుగులో కూడా అనేక హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు అర్మాన్ నిశ్చితార్థం జరిగింది. అర్మాన్ మాలిక్ యూట్యూబర్, వ్లాగర్ ఆష్నా ష్రాఫ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేయడం ద్వారా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరూ ఒక మాంచి సెలెబ్రిటీ స్టైల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.అర్మాన్, ఆష్నాల నిశ్చితార్థం ఫొటోలు రిలీజ్ అయిన వెంటనే, సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను అర్మాన్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇక ఫొటోలలో, అర్మాన్ తన కాబోయే భార్య ఆష్నా ష్రాఫ్‌కి నిశ్చితార్థపు ఉంగరాన్ని మోకాళ్లపై కూర్చుని తొడుగుతూ కనిపించాడు. ఇక అకస్మాత్తుగా అర్మాన్ చేతిలోని ఉంగరాన్ని చూసి ఆష్నా ఆశ్చర్యపోతుంది, ఆమె అందుకు ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవన్నట్టు ఫొటోలలో కనిపిస్తోంది. ఆ తరువాత ఒక ఫొటోలో ఆష్నా తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తుండగా మరో ఫోటోలో, ఆమె అర్మాన్ చేతుల్లో కనిపిస్తుంది, ఈ క్రమంలో ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇక ఈ ఇద్దరి ఔట్ ఫైట్స్ విషయానికి వస్తే ఆష్నా వైట్ కలర్‌లో షార్ట్ వన్-పీస్ డ్రెస్ ధరించి ఉండగా దానిపై రంగురంగుల సీక్వెన్స్ తో చేసిన వర్క్ కనిపిస్తుంది.కాగా అదే సమయంలో అర్మాన్ లైట్ ఆల్మండ్ కలర్ సూట్ ధరించాడు. ఈ ఫొటోలు షేర్ చేస్తూ అర్మాన్ మాలిక్, ‘మా ఫరెవర్ బాండింగ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని క్యాప్షన్‌లో రాశారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..