Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Singeethamsrinivas Praised Prashant Varma

Hanuman: హనుమాన్ టీజర్ ను మెచ్చిన ‘ఆదిత్య 369’ డైరెక్టర్

Published Date :November 26, 2022 , 4:07 pm
By Roja Pantham
Hanuman: హనుమాన్ టీజర్ ను  మెచ్చిన ‘ఆదిత్య 369’ డైరెక్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hanuman: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎంతటి సంచలనం సృస్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హనుమాన్ టీజర్ ను చూపిస్తూ ఆదిపురుష్ టీజర్ ను ట్రోల్స్ చేశారు. అతి తక్కువ బడ్జెట్ లో అత్యద్భుతమైన విజువల్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇక తాజాగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు శాతం ఈ టీజర్ పై ప్రశంసలు కురిపించారు. విజువల్స్, ఎఫెక్ట్స్ అంటే టాలీవుడ్ లో సింగీతం పేరు వినిపిస్తుంది. అప్పట్లోనే భైరవ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలను తీసి ఔరా అనిపించిన సత్తా ఆయనది. ఇక తాజాగా హనుమాన్ టీజర్ ను సింగీతం మెచ్చుకున్నారు. ” ఇప్పుడే హనుమాన్ టీజర్ చూసాను. యానిమేషన్‌, విజువల్స్‌, కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ ఆరంభంలో భారీ ఆకారంలో హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా.. అనిపించేలా ఉంది. భక్తిభావం కలుగుతోంది. ప్రశాంత్‌వర్మకు హ్యాట్సాఫ్‌. ఇండియన్‌ సినిమాలో ఈ సినిమా ఒక గొప్ప మార్క్‌ సృష్టించనుంది” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hanuman teaser
  • prashnath varma
  • singitham srinivasa rao
  • Teja Sajja

తాజావార్తలు

  • Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!

  • హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

  • Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?

  • Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions