OG: ఓజీ కోసం రంగంలోకి మరో స్టార్ హీరో
- పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ మూవీ
- సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు
- మరో స్టార్ సినిమాలో భాగం కానున్నట్టు ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించగా ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. పవన్ కూడా మిగతా సినిమాల కంటే ముందుగా ఓజి సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓజి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.
Also Read: Pawan Khera : సెబీ చీఫ్ కు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.16.80 కోట్ల జీతం!.. కాంగ్రెస్ ఆరోపణలు
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అదేమంటే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం తమిళ స్టార్ శింబును సంప్రదించారు మేకర్స్. దీంతో ఆయన వెంటనే పాడతానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక వాస్తవానికైతే.. ఈ సెప్టెంబర్ 27న ఓజి థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో.. ఓజిని వాయిదా వేశారు. ఓజి ప్లేస్‌లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతోంది. మరి ఓజి రిలీజ్ ఎప్పుడు అంటే? వచ్చే ఏడాదిలో ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా ఇదే డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఓజీ రాక కోసం మరో 7 నెలలు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!