Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Siddharth Shocked Me By Saying That I Have A Rare Disease

Siddharth: నాకు అరుదైన వ్యాధి ఉంది అంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్..

Published Date :February 8, 2025 , 2:11 pm
By Mounika
Siddharth: నాకు అరుదైన వ్యాధి ఉంది అంటూ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతికాలంలోనే గుర్తింపు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సిద్ధు అంతలోనే కిందపడిపోయాడు. ఆఫర్ తగ్గిపోయాయి. కొంత కాలం ఇండస్ట్రీ‌కి దూరంగా ఉన్నాడు.మళ్లీ ఇప్పుడిప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అరకోర సినిమాలు చేస్తున్నాడు. కానీ తన సినిమాలను ప్రేక్షకులు వీక్షించడం పూర్తిగా తగ్గించారు. ఒక హిట్ కొట్టడం అతనికి గగనంగా మారింది.దీంతో సిద్దు హీరో గానే కాకుండా కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. నోరు జారి ఏదో ఒకటి అనడం వార్తల్లో నిలవడం.. అతనికి అదే పనిగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీలు ఇరుక్కున్న సిద్ధార్థ్ తాజాగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్న అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎస్. రాజమౌళి..?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ ‘నాకు ఓ అరుదైన వ్యాధి ఉంది. ఆ వ్యాధి అభిమానుల వల్లే వచ్చింది. చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ట్ డం కోసం పాకులాడుతూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. కానీ స్టార్డం వచ్చాక నా అభిమానుల వల్ల నేను ఓ వ్యాధి బారిన పడ్డాను. చాలా మంది హీరోలు స్టార్డం వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ నేను మాత్రం ఎంజాయ్ చేయాల్సిన టైం లో ఇబ్బందులు పడ్డాను.చాలా మంది ఫ్యాన్స్ నన్ను ఫాలో చేస్తూ నాతో మాట్లాడడానికి తెగ ఆసక్తి చూపించేవారు. కానీ నాకు మాత్రం వారితో మాట్లాడాలి అంటే చాలా టెన్షన్ వచ్చేది.అలా ఎందుకు జరుగుతుంది అని డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడే వారు నాకున్న పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే ఆశ్చర్యకరమైన వ్యాధి గురించి బయట పెట్టారు. ఈ వ్యాధి కారణంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డాను. కోలుకోవడానికి నాకు ఏకంగా 7,8 సంవత్సరాలు పట్టింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరో మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • I have a rare disease
  • Siddharth
  • Traumatic Stress Disorder

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions