యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతికాలంలోనే గుర్తింపు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సిద్ధు అంతలోనే కిందపడిపోయాడు. ఆఫర్ తగ్గిపోయాయి. కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.మళ్లీ ఇప్పుడిప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అరకోర సినిమాలు చేస్తున్నాడు. కానీ తన సినిమాలను ప్రేక్షకులు వీక్షించడం పూర్తిగా తగ్గించారు. ఒక హిట్ కొట్టడం అతనికి గగనంగా మారింది.దీంతో సిద్దు హీరో గానే కాకుండా కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. నోరు…